జమ్మూ కాశ్మీర్‌లోని రీయాసీలో చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యామ్ గేట్లన్నీ మూసివేశారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. జల వనరులపై నియంత్రణ కొనసాగుతున్న వేళ, డ్యామ్ గేట్ల మూసివేతకు సంబంధించి భద్రతా ప్రమాణాలను పెంచారు. ఈ చర్యలపై భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
#SalalDam #Reasi #ChenabRiver #India #Pakistan #PahalgamAttack #JammuKashmir #National ##AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️